-
Home » Andhra Premier League
Andhra Premier League
శుక్రవారం నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్..
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం.. ఆటగాళ్ల కోసం పోటీపడుతున్న ఫ్రాంచైజీలు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
IPL తరహాలోAPL.. ఆగస్టు 8 నుంచి మ్యాచ్‌లు షురూ.. అన్ని మ్యాచ్‌లు అక్కడే..
గడిచిన మూడూ సీజన్ల కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్‌ను నిర్వహించబోతున్నామని
పుంజుకున్న రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్‌పై విజయం
కింగ్స్‌తో పోరులో టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.
APL 2024: వైజాగ్ వారియర్స్ చేతిలో రాయలసీమ కింగ్స్ ఓటమి
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొడుతున్నాడు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.
Sreeleela : ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయబోతున్న శ్రీలీల..
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేయబోతుంది. శ్రీలీల నేడు వైజాగ్ వచ్చి ఈ ఈవెంట్ లో సందడి చేయబోతుంది.