Home » andhrapradesh
మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్‌ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కని రాజధాని కట్టుకోవచ్చ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప�
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్‌ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�
పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాల�
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించడాన్ని హైకోర్టు తప్పు�
విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి భారీగ
ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు అందిస్తోంది
ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది ని