Home » andhrapradesh
Milk Prices Reduced: రాష్ట్రంలో పాల ధరలు తగ్గనున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
AP Heavy Rains : తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఈనెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.
AP Rains : ఈశాన్య బంగాళాఖాతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
Road Accident: ఏపీలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది.
vahana mitra scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద రూ.15వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది.
Aarogyasri Services : ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని అసోసియేషన్ తేల్చి చెప్పింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫొటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
YCP MP Mithun Reddy : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు.