Home » andhrapradesh
అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. �
‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కా�
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులను బదిలీ చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కసాపురం, కాణిపాకం, ఇంద్రకీలాద్రి దేవస్థానాల్లో అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది శాశ్వత ఉద్యోగులను ఒక దేవస్థానం నుంచి మరొక దేవస్
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 02
10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు&nbs
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వై�
ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది. పరీక్షల సంఖ్యను క్�
కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు అయిన వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు తరలించా
కష్ట కాలంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు అండగా నిలిచారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జగనన్న విద్యాదీవెన పథక�