Home » andhrapradesh
కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన వీడియో �
కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన హీరో నితిన్..
ఆంధ్రప్రదేశ్‌నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ప
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. సూచనలు, సలహాలు అందచేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే గడపాలని కోరుతోంది. ఎందుకంటే..ఈ వైరస్ అనుమానిత లక్ష�
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
పారిశ్రామికవేత్త పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీకి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు టికెట్ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేం�
గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్
మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ ఆధార్ కార్డులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఆ తరహా కార్డులు ఇవ్వనుంది.
టీడీపీ అధినేత వ్యూహం మార్చారు. 1980,90ల్లో నాటి రాజకీయ పరిస్థితులకు,నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసి అధికారంలోకి రావాలంటే కొత్త వ్యూహాలు అవసరమని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం ప�
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్క�