Home » Angry
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా బదులిచ్చారు. బెంగాల్లో మార్పు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని... ఆరోపించారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
Revanth Reddy angry on KTR : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఐటీఐఆర్, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష�
High court angry over illegal structures : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిం�
Ramachandraya angry with Chandrababu and Lokesh : చంద్రబాబు, లోకేశ్ ఉంటే టీడీపీకి మనుగడ లేదని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య తెలిపారు. టీడీపీ బాగుపడాలంటే చంద్రబాబు అయినా లోకేశ్ ను బయటకు పంపించాలి లేదా లోకేశ్ అయినా చంద్రబాబును పార్టీ నుంచి సాగనంపాలన్నారు. బాబు,
BJP MLA Rajasingh’s sensational comments : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక్క
Controversies revolve around Minister Vellampalli : మంత్రి వెల్లంపల్లిపై అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందా..? సహచర మంత్రులే వెల్లంపల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా..? తరచూ వివాదాలు ఏంటంటూ సీనియర్ మంత్రులు వెల్లంపల్లికి క్లాస్ ఇచ్చారా..? ఇంతకీ వెల్లంపల్లిపై స�
KTR angry with Congress and BJP : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ను అడ్డుకుంది బీజేపీనేనని విమర్శించారు. ఐటీఐఆర్ రాకుండా చేసిన బీజేపీకి తెలంగాణ యువత ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బుధవారం (ఫిబ్రవరి 24, 2021) తెలంగాణ భవన్ లో
Revanth Reddy angry on KCR and Modi : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు పోరాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేయాలని చూశానని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కేంద్రం నొక్కేస్తోందన్నారు. రైతులకు వ్యతిరేక