Home » Angry
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల మోత మొదలైంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ప్రతాపాన్ని చూపుతున్నారు థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్లు.|
బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన కాన్వాయ్‌ని నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది.
విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. నిధులను మళ్లించడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రం అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక మందాన నేషనల్ వైడ్ కుర్రాళ్ల కళల రాణిగా మారిపోయింది. ఉన్న ప్రాజెక్టులే క్రేజీ ప్రాజెక్టులనుకుంటే కొత్తగా భారీ..
వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య రాష్ట్ర ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత విమర్శించారు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
ట్రైబ్యునల్స్‌లో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.