Home » Angry
తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అయితే టీటీడీ వివరణ ఇచ్చినా వివాదం ముగియడం లేదు. బాయ్‌కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకొ
గత మూడు రోజులుగా ఫ్యాకల్టీని నియమించాలని .. మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 8వందల మంది విద్యార్థులు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. AISF, SFIతోపాటు సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు సంఘీభావం తెలిపార
వార్డుల్లో ఇంటింటికి తిరిగి..ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు.
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.
2024లో మేం అధికారంలోకి వస్తాం.. అప్పటి వరకు బాగుండాలి కదా అని అన్నారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరు కాబట్టి..కాంట్రాక్టుల గురించి మాట్లాడాలంటే సభ నుంచి బయటికి వెళ్లిపోవాలని, సభ బయట మాట్లాడుకోవాలని తలసాని అనగా, రాజగోపాల్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనులకు అడ్డుపడుతూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
గుడివాడలో తన కళ్యాణ మండపంలో ఎలాంటి క్యాసినో ఆడలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు.