Home » animal lovers
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (supreme court) లో ఇవాళ విచారణ జరిగింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరౌత్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..
ఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి కంటపడింది. ఎంతో కష్టపడి దానిని అక్కడి నుంచి తరలించారు.
కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును బతికించారు.
భిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.
ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్ర
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల అధికారులు నిర్ధయగా వ్యవహరించారు. ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను