Home » Anna Canteens
సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్లం.
అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించింది చంద్రబాబు సర్కార్.
అవి ప్రభుత్వ క్యాంటీన్ లా, లేక టీడీపీ క్యాంటీన్ లా..? గతంలో వైసీపీ రంగులు అంటూ నానా హడావిడి చేశారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు..?
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి అన్న క్యాంటీన్లను మూసివేస్తున్నారు. పేదలకు రూ.5 ధరకే భోజనం పెట్టాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘అన్న క్యాంటీన్లు’ నిర్విరామంగా సాగుతున్నాయి. అక్షయపాత్ర ఫౌండేషన్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వ