Home » Anni Manchi Sakunamule
యువ హీరో సంతోష్ శోభన్( Santosh Soban) నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవికా నాయర్(Malvika Nair) హీరోయిన్.
మాళవిక నాయర్, సంతోష్ శోభన్ తో కలిసి 'అన్నీ మంచి శకునములే' సినిమాలో నటించింది. ఇటీవల రిలీజ్ అయ్యిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ తన క్యూట్ అందాలతో మాళవిక నాయర్ ఆకట్టుకుంది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన 'అన్నీ మంచి శకునములే' సినిమా.. ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
అన్ని మంచి శకునములే సినిమా రిలీజ్ కి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్లు జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ ప్రీరిలీజ్ ఈవెంట్కు నాని, దుల్కర్ సాల్మాన్ చీఫ్ గెస్టుగా రానున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా 'అన్నీ మంచి శకునములే'. తాజాగా ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి సందడి చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన�