Home » Announcement
సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు.
ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు.
మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో తమ అభ్యర్థిని ఈ నెలాఖరులోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మొబైల్ & టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రకటించింది.
ఏపీ ఉద్యోగులు ఎంతోకాలం నిరీక్షిస్తున్న ఫిట్‌మెంట్‌పై ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తేదీలను డిసెంబర్ 30వ తేదీన ప్రకటించబోతుంది.
ఆ మధ్య జరిగిన తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు తనయుడు..
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలో వరదల బీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.