Home » Another cyclone
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్ సంభవించింది. బ్రెజిల్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం, వరదలు సంభవించాయి. విధ్వంసక తుపాను తర్వాత బ్రెజిల్ రెస్క్యూ వర్కర్లు గల్లంతైన 50 మంది వ్యక్తుల కోసం వెతుకుతున్నారు....
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది.....
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండ�
బీపర్జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్‌లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురి�
గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.