Home » Another fire accident
మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి....
తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. అరియలూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భవనంలో రాజుకున్న మంటల నుంచి 35 మంది బాలికలను రక్షించారు....
ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు....
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో జరిగిన పేలుడులో 34 మంది మరణించారు. నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలోకి నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.....
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి....
ఢిల్లీ పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆసుపత్రిలో ఉన్న 20 మంది నవజాత శిశువులను కాపాడారు...
ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.