Home » Another low pressure
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు....
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Another low pressure Bay of Bengal : నివార్ తుపాను తీరం దాటినా.. అది సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు.. కానీ అంతలోనే మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారుల