Home » anti caa
5వేలకు మందికి పైగా పాల్గొన్న CAA వ్యతిరేక ఆందోళనలో 170మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మెంట్‌పేట్‌లో జరిగింది. శుక్రవారం మింట్ బ్రిడ్జ్‌కు వెళ్లేదారిలోని వీధులన్నీ బ్లాక్ చేసి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వెయ్యి మ
అవును..షాహిన్‌బాగ్‌లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసె
ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన
సీఏఏ, ఎన్నార్సీలపై వినూత్న రీతిలో ఆందోళన మొదలైంది. గృహిణులు ముగ్గులు వేసి నో టు సీఏఏ, నో టు ఎన్నార్సీ అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజూ సాంప్రదాయబద్ధంగా ఇంటి బయట వేసుకునే ముగ్గులతో పాటు ఈ నినాదాలు కూడా రాశారు మహిళలు. ఈ ఘటన బీసెంట్ నగర్ ప్రా�
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�