-
Home » ANTI RACISAM
ANTI RACISAM
వైరల్ ఫోటో….గాయపడిన తెల్లజాతీయుడిని భుజాలపై మోసిన నల్లజాతీయుడు
June 15, 2020 / 11:22 AM IST
జాత్యహంకార నిరసనల్లో గాయపడిన ఓ తెల్ల జాతీయుడిని కాపాడేందుకు ఓ నల్ల జాతీయ నిరసనకారుడు అతడిని తన భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శనివారం లండన్ లో ప్రతి-నిరసనలతో శాంతియుత జాత్యహంకార వ్యతి�