Home » Antim Panghal
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మూడేళ్ల నిషేదం విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసి రావడం లేదు.
భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అక్కడ పతకం సాధిస్తే ఒలింపిక్స్‌కు వెళ్తామని తెలిపింది. దాని కోసమే కఠోర శిక్షణ తీసుకుంటున్నామని చెప్పింది.