Home » Anushka Latest Photo
అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ. స్వీటీ అనే పేరుకు తగ్గట్టే అనుష్క మనసు కూడా ఎంతో తియ్యనిది. ఇక అనుష్క అందం గురించి వివరించి చెప్పుకోవాల్సిన పనిలేదు.
నుష్క శెట్టి సినిమాలకు గ్యాప్ రావడంతో ఫిజిక్‌పై ఫోకస్ పెట్టినట్లు లేదు.. ‘బాహుబలి’ లో కంటే బొద్దుగా తయారయ్యింది.. ఆమె లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..