Anushka Shetty : బొద్దుగుమ్మలా అనుష్క.. బుగ్గలు బర్గర్‌లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. అంట..!

నుష్క శెట్టి సినిమాలకు గ్యాప్ రావడంతో ఫిజిక్‌పై ఫోకస్ పెట్టినట్లు లేదు.. ‘బాహుబలి’ లో కంటే బొద్దుగా తయారయ్యింది.. ఆమె లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..

Anushka Shetty : బొద్దుగుమ్మలా అనుష్క.. బుగ్గలు బర్గర్‌లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. అంట..!

Actress Anushka Shetty New Look Goes Viral

Updated On : May 14, 2021 / 12:10 PM IST

Anushka Shetty: అనుష్క శెట్టి సినిమాలకు గ్యాప్ రావడంతో ఫిజిక్‌పై ఫోకస్ పెట్టినట్లు లేదు.. ‘బాహుబలి’ లో కంటే బొద్దుగా తయారయ్యింది.. ఆమె లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. అయితే నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుండడం విశేషం. ‘బొద్దుగుమ్మలా భలే ఉన్నావ్ అనుష్క.. బుగ్గలు బర్గర్‌లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. చబ్బీ గర్ల్స్ ఎప్పుడూ డామ్ హాట్ ఏ’.. దిష్టి పెట్టేస్తున్నారు..

Anushka Shetty

‘అరుంధతి’ తర్వాత అనుష్కతో ఎక్కువగా లేడీ ఓరియంటెండ్ సినిమాలు చెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపించారు మేకర్స్. ‘పంచాక్షరి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’, ‘నిశ్శబ్ధం’ వంటి సినిమాలు చేసినా ‘అరుంధతి’ రేంజ్ హిట్ అయితే రాలేదు.. ‘సైజ్ జీరో’ కోసం వెయిట్ పెరిగినా ఉపయోగం లేకపోయింది..

ఈమధ్య కాలంలో మిగతా హీరోయిన్లలాగే అనుష్క కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్‌గా ఏదీ వర్కౌట్ కాలేదు.. నవీన్ పోలిశెట్టితో కలిసి యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చెయ్యబోతుందనేది ఫిలింనగర్ సమాచారం. ప్రాజెక్ట్ ఏదనేది ఫైనలైజ్ అయితేనే కానీ ఫిజిక్ మీద శ్రద్ధ పెట్టేలా లేదు స్వీటీ..

Anushka Shetty