Priyanka Jawalkar : తనే నన్ను కాపాడింది.. పెంపుడు కుక్కతో ప్రియాంక ఫొటోలు..
ఓషో ( పెంపుడు కుక్క ) వచ్చిన తరువాత తన జీవితం మారిపోయిందని నటి ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) తెలిపింది. తాను ఓషోను రక్షించలేదని, ఓషోనే తనను రక్షించిందని చెప్పుకొచ్చింది. తన జీవితంలోకి ఓషో వచ్చి నాలుగేళ్లు అయిందని చెబుతూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
I didnt rescue he rescued Me says Priyanka Jawalkar and post Osho photos
