Home » Anushka Sharma
అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అనుష్క పోస్టుకు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కోహ్లీని ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలతో కామెంట్ చేశాడు.
అనుష్క శర్మ త్వరలో చెక్ దే ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో రాబోతుంది. టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేయట్లేదని అనుష్క ఫ్యాన్స్ బాధపడు�
విరాట్ లండన్‌కు వెళ్లడానికి ముందు సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అనుష్క.. కోహ్లిని స్లెడ్జింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి బైక్ రైడ్ చేసిన అనుష్క, అమితాబ్ కు ముంబై పోలీసులు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్ కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండటంతో తన బాడీగార్డ్ తో బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ.
గౌతమ్ గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి గుడికి వెళ్లాడు. ఎప్పుడు సమయం దొరికినా వీరిద్దరు ఆధ్మాతిక యాత్రకు వెలుతుంటారు.
విరుష్క (విరాట్ కోహ్లి-అనుష్క) జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవల వీరిద్దరు కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లి బయటకు రాగానే సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు. ఇంతలో ఓ వ్యక్త�
ఎవరు ఏ వృత్తిలో ఉంటే అందులోనే ఎక్కువగా టాలెంట్ చూపించగలరు. రీసెంట్ గా జిమ్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశారు. అయితే విరాట్ భార్యతో డ్యాన్స్ చేయలేక నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 100కుపైగా క్యాచ్‌లను అందుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఊహ తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని కొందరు పేరెంట్స్ తాము వైరల్ అయిపోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. రీసెంట్గా ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనిని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.