Home » Anushka
అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తుంది. త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. అయితే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్�