Home » AP Assembly elections 2024
AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.
Voting percentage: తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
Allu Arjun Nandyal Tour : ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖా పరమైన విచారణ జరపాలని, ఎస్పీతోపాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది.
AP Elections : హై టెక్నాలజీతో నిఘా!
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
టీడీపీ రెబల్ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ కు భారీగా టీడీపీ అసమ్మతి శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.
సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్..
పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆసక్తి చూపడం లేదని సమాచారం.