Home » ap assembly meetings
ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు, అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్
జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.