-
Home » AP Assembly Session 2024
AP Assembly Session 2024
మీ చీర చేనేతదేనా.. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మధ్య ఫన్నీ సంభాషణ.. వీడియో వైరల్
November 19, 2024 / 12:51 PM ISTఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ..
ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తోంది: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
November 14, 2024 / 03:22 PM ISTఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బాబాయ్‌ని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుంది: చంద్రబాబు సంచలన కామెంట్స్
July 23, 2024 / 03:16 PM ISTకోడికత్తి డ్రామా మాత్రమే ఫలించిందని, గులకరాయి నాటకం పండలేదని..
వైఎస్ జగన్‌కి సవాలు విసిరిన హోం మంత్రి వంగలపూడి అనిత
July 21, 2024 / 02:43 PM ISTHome Minister Vangalapudi Anitha: అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు.
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. పసుపు రంగు దుస్తులు, కండువాలతో రావాలని ..
July 21, 2024 / 12:52 PM ISTఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్
June 21, 2024 / 01:17 PM ISTమాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్..
June 21, 2024 / 12:34 PM ISTఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
June 21, 2024 / 11:02 AM ISTమాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్
June 21, 2024 / 10:35 AM IST: ఏపీ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు, పవన్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం..
June 21, 2024 / 10:00 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు