YS Jagan : ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.