Home » AP Bhavan
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ఆప్షన్ జీకి ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది.
హిందూపూర్ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ కు ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం చేదనుభవం ఎదురైంది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయనను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
రెండు రోజుల క్రితం అమర్నాథ్లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా స్పెషల్ షో వేయనున్నారు. ఆంధప్రదేశ్ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు, రేపు రోజుకు మూడు షోలు 'ఆర్ఆర్ఆర్' సినిమాని...........
పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. కార్యాలయానికి పక్కనే ఈ బోర్డును ఉంచారు. దీంతో తొలగింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని మారుతున్న కారణంగానే బోర్డు�