Home » ap budget 2019
అమరావతి: 2019-20 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను 2019, ఫిబ్రవరి 5వ తేదీన మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల వేళ
ఏపీ బడ్జెట్ 2019లో బీసీ సంక్షేమ నిధులలోనూ రూ.3వేల కోట్ల వరకూ పెరుగుదల కనిపించింది. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు రూ.5,920 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో రూ.8వేల 248కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్�
బడ్జెట్ 2019లో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. నిరుద్యోగ భృతిని డబుల్ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయాల నుంచి రూ.2వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం త�
ఏపీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో పెన్షన్లకు భారీగానే కేటాయించింది. ఆసరాలేని వారికి ఆదుకునేందుకు భారీ గణాంకాలతో నిధులను విడుదల చేయనుంది. వృద్ధులు, వితంతవులు పెన్షన్లను రూ.10,401.05కోట్లు కేటాయించగా, నిరుద్యోగ భృతి రెట్టింపు చేస్తూ రూ.1000 నుంచి రూ.2000�
అమరావతి: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2లక్షల 26వేల 117కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు
రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల
ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ఏపీ సర్కార్ రైతాంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేసింది. అన్నదాతలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఇచ్చింది. 2లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వం.. రైతుల కోసం కొత్త పథకం ప్రవేశపెట్టిం�
అమరావతి: ఎన్నికల వేళ... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరి యనమల పద్దులు ఎలా ఉండబోతున్నాయి. జనాకర్షకంగా ఉంటుందా... రైతులపై వరాలు