ఏపీ బడ్జెట్: రూ.8వేల కోట్లు దాటిన బీసీ సంక్షేమ నిధులు

ఏపీ బడ్జెట్: రూ.8వేల కోట్లు దాటిన బీసీ సంక్షేమ నిధులు

Updated On : February 5, 2019 / 7:22 AM IST

ఏపీ బడ్జెట్ 2019లో బీసీ సంక్షేమ నిధులలోనూ రూ.3వేల కోట్ల వరకూ పెరుగుదల కనిపించింది. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు రూ.5,920 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో రూ.8వేల 248కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. 

సాధారణ ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ రూ.2,26,117కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో గతేడాది కంటే 18.39 శాతం పెరుగుదల కనిపిస్తోంది.