Home » ap cabinet expansion
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. తాడేపల్లి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 11న కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్ విస్తరించనున్నారు.
జగన్ టీమ్ లో ఉండేదెవరు..?
10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్ ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణపై తొలగిన ఉత్కంఠ
సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. కష్టపడి పని చేయకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.(Jagan Warning To MLAs)
కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.
ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతుంది. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.
ఎలక్షన్ మూడ్ లోకి ఏపీ ప్రభుత్వం..!
కొత్త మంత్రులతో కొలువుదీరనున్న ఏపీ క్యాబినెట్
చాలాకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు.