Home » ap cabinet
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్న పేదలకు ఊరట కలిగించేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ సౌకర్యం తీసుకొచ్చింది.
ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో చాలా కాలంగా నలుగుతూ వస్తున్న అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టానికి ఎట్టకేలకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. 1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం లభించింది.
సీఎం జగన్ సీరియస్ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాల�
ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్ర�
cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ క