Home » ap capital
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
డిసెంబర్ లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
విశాఖకు మారనున్న సీఎం జగన్
దక్షిణ భారత దేశానికి ముంబయి వంటిది విశాఖ అని వ్యాఖ్యానించారు. Visakhapatnam
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పార
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.
కేసీఆర్ కు యువత నుంచి సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన మొనగాడు లేడని ప్రశంసించారు...
ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకొచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..