Home » ap capital
సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్, గోదావరి జిల్లాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకపోవటంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు.
ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ..
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Ap Capital Amaravati : ఈ ఒప్పందంలో అంశాలపై కూలంకషంగా చర్చించి తుది ఒప్పంద పత్రాలను అధికారులు రూపొందించారు. ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గతంలో అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?
టెండర్ల కాలపరిమితి ముగియడంతో కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
Amaravati : అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక