Home » AP CM YS Jagan
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ సంక్షేమ పథకాల్లోనూ లబ్ధిధారులకు ఇచ్చే రేషన్ సరుకు బస్తాలపైన ఇలా ప్రతీదానిపై ముఖ్యమంత్రి ఫోటోను ప్రత్యేకంగా వేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా శాఖలు ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రి ఫోటోలను వాడుతుండడంతో
ఏపీ సీఎం జగన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు..
తూర్పుగోదావరి జిల్లాలో 44 వేల 198 మంది జాబ్స్ రావడం ఒక చరిత్ర..ఒక రికార్డు అన్నారు సీఎం జగన్. కనివినీ ఎరుగని విధంగా ఉద్యోగ నియమకాలు చేస్తున్నామని, పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలనే అనే తపనతో తాము గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్న
ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని..అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు గ్రామ వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆ�