Home » AP CM YS Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫాను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అక్టోబ�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య్రకమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఉపాధ్యాయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా ముఖ ఆధారిత హాజరు (Face Recognition App) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ లేకపోతే హెచ్ఎం ఫోన్ నుంచి చేయాలని సూచి�
ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1594.66 కోట్లు పంపిణీ చేయనుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన జిల్లాలో సాగనుంది.