Home » AP CM YS Jagan
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఆర్ఎస్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఏపీ సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. భారీ మెజార్టీతో విక్రమ్ రెడ్డి విజయం సాధించడవం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలక�
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఎమ్మెల్యేలకు 8 నెలల డెడ్ లైన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నిన్న ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఇద్దరు మంత్రులతో కలిసి స్ప
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది.(CM Jagan Reaction)