Home » AP CM YS Jagan
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొత్తగా మంత్రి పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు.. మాజీలయ్యే మంత్రులు ఎవరన్న దానిపై.. కాసేపట్లోనే పూర్తి స్పష్టత రానుంది.
ఆ పరిస్థితి రాదు.. రానివ్వం..!
ఢిల్లీకి జగన్.. మోదీతో భేటీ
ఏపీలో సిట్టింగ్ మంత్రుల రాజీనామాలకూ డేట్ ఫిక్స్
ఏపీ ప్రభుత్వంపై జీవిఎల్ నరసింహరావు ఆగ్రహం
రాజకీయాల్లో నిజమైన టార్చ్ బేరర్ జగన్: రోజా
స్వర్గీయ ఎన్టీఆర్ పేరుచెప్పి ఎంతో చేస్తున్నామన్న చంద్రబాబు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా ఒక్క చర్య తీసుకోలేదని, చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని లక్ష్మీపార్వతి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
తల్లీబిడ్డ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటుకు కౌంట్_డౌన్ మొదలు