Home » AP Covid-19 cases
ఏపీలో గత 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.
AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 33 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ క