Home » AP covid cases
ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని..
ఏపీలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు..
చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.
అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ విధివిధానాలను ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఏపీలో కరోనా కేసులు 10వేల మార్క్ దాటేశాయి. ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు నమోదు కాగా, 31మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 యాక్టివ్ కేసులు నమోదు కాగా, 7,541 మంది మృతిచెందారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్