Home » AP covid cases
ఏపీలో నైట్ కర్ఫ్యూ.. అమల్లోకి వచ్చిన నిబంధనలు!
సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవడంతో పాటు.. తరచూ చేతులు...
ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో..
ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
చిన్నారుల ట్రీట్మెంట్పై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదు కాగా.. 77 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 89,732 మంది శాంపిల్స్ పరీక్షించగా 7,796మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.