Home » AP DSC
AP DSC: ఏపీ డీఎస్సీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 29 ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 11 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు డీఎస్సీ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 5 న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్�
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది . వాయిదా పడిన డీఎస్సీ 2025 పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో జరుపనున్నట్లు తెలిపింది. కొత్త హాల్ టికెట్లను ఇవాళ(జూన్ 25) విడుదల చేయనున్నారు.
డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 2గంటల పాటు సాగింది.
ఏపీలో నిరుద్యోగలకు శుభవార్త వచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాక పలు అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP DSC: ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని కూడా బొత్స అన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలను శుక్రవారం (ఫిబ్రవరి 15) వెల్లడించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా అ