Home » AP election 2024 exit poll
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోబోతున్నారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు
కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా ఎన్నికల ఫలితాలతో సరిపోలిన సందర్భాలు ఉన్నాయి. అందుకే, ఇప్పుడు దేశంలో ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది.