Home » AP Election Counting
హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.
పల్నాడు పోలీస్ ఇమేజ్ కాపాడేందుకు ఇదే మనకు లాస్ట్ చాన్స్. అదే జరిగితే పల్నాడు పోలీసుల పేరు డ్యామేజ్ అవుతుంది. పల్నాడు పోలీసులపై నమ్మకం పోతుంది.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.