Home » Ap Elections 2024
ప్రధానంగా 5 రకాల అంశాలపై నిఘా పెట్టింది ఈసీ. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి స్టేట్ వైడ్ గా నిఘా పెట్టారు.
Ap Elections 2024: హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి..
ఎన్నికల వేళ.. 50 ప్రత్యేక రైళ్లు
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
టోల్‌ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే అని హెచ్చరించారు.
అల్లు అర్జున్ వైసీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి వెళ్లారు.
మా మ్యానిఫెస్టోనే మమల్ని గెలిపిస్తుంది
జగన్ పేదలకు భూములు ఇచ్చేవారే కానీ.. లాక్కునేవారు కాదు