Home » Ap Elections 2024
మంతెన రామరాజును మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు.
ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?
తొలిసారిగా ఇద్దరూ పాత స్థానం నుంచే పరస్పరం తలపడేందుకు బరిలోకి దిగుతున్నారు.
Tamanna Simhadri: తమన్నా సింహాద్రి అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు.
తెలుగుదేశం పార్టీ కోసం 25 ఏళ్ల పాటు పనిచేశారు. మాట మాత్రం చెప్పకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడం బాధ కలిగించింది.
రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
సీపీఎం, సీపీఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం అభ్యర్థులను బలపర్చుకోవాలని ఆ ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి.
వినుకొండలో సీఎం జగన్ రోడ్ షో