Chintalapudi Assembly Constituency : వైసీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చగలదా? త్రిముఖ పోటీతో రసవత్తరంగా చింతలపూడి రాజకీయం
ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?

Chintalapudi Assembly Constituency
Chintalapudi Assembly Constituency : ఏలూరు జిల్లాలోని ఏకైక రిజర్వుడు నియోజకవర్గం చింతలపూడిలో రాజకీయం కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పోటీ ముక్కోణంగా మారింది. ఇంతవరకు ద్విముఖ పోటీ అనుకుంటుండగా, ఈ మధ్యే సొంత పార్టీకి ఝలక్ ఇచ్చి హస్తం గూటికి చేరారు ఎలీజా.. ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఓట్లను కాంగ్రెస్ చీల్చగలదా? చింతలపూడిలో కనిపించే సీనేంటి?
Also Read : ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చరిత్రే.. భీమిలిలో గురు శిష్యుల మధ్య రసవత్తర పోరు
పూర్తి వివరాలు..