Home » Ap Elections 2024
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం.. టీడీపీలో చేరికకు ముందు ఆత్మకూరు సీటును ఆశించినట్లు ప్రచారం జరిగింది.
మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్.
ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహం..
జగన్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్ మోడల్' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్ మోడల్' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.
ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ ప్రభావం ఉండబోదని అన్నారు.
ఏ కుటుంబంలోనైనా ఏదో ఒకస్థాయిలో విభేదాలు ఉండటం సహజమేనయినప్పటికీ, ఈ విభేదాలు ఒక స్థాయిని దాటి.. రోడ్డెక్కితేనే పెద్ద సమస్యగా మారుతుంది.
అన్న జగన్‌ను ఏకంగా 'జగన్‌రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
ఇప్పటికే కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.