Home » Ap Elections 2024
సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన తొలి విడత చర్చలు పూర్తయ్యాయి.
ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వైసీపీ మొదలుపెట్టేసింది.
వైసీపీ ఆఫీసులో కేశినేని నాని
వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఆత్మాభిమానం కోల్పోవడం వల్లే వైసీపీలో చేరాను
లోకేశ్‌తో టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా భేటీ
ఎన్నికల సమయంలోనే ముద్రగడ గుర్తుకొస్తారా..!
ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.
రమ్మని అధిష్టానం పిలుపు..రానని తేల్చిచెప్పిన పార్థసారథి
వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు