Home » ap flood
ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. కృష్ణా ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో పడవలు వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి..?
చింతూరు వద్ద శబరి నది 45 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కూనవరంలోని శబరి, గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్రవహిస్తుంది.
కడప జిల్లాలోని పులపత్తూరులో వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీసింది. వరదకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు కేంద్ర బృందంలోని అధికారులు.